ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7లో హీరోయిన్ ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో ఫస్ట్ నైట్‌పై ఆలియా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ముచ్చట్లలో భాగంగా కొత్తగా పెళ్లైన ఆలియాకు ఫస్ట్ డెస్టినేషన్ గురించి కరణ్ అడిగారు. ఈ ప్రశ్నకు ఆలియా జవాబిస్తూ ఫస్ట్ నైట్ అనేది ఏదీ ఉండదు. ఆ సమయానికి చాలా అలసిపోయి ఉంటాం అని చెప్పింది.