అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న 'ది ఘోస్ట్' మూవీ నుంచి ఎట్టకేలకు అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ విజువల్‌ను జూలై 9న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. గురువారం నాగ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగ్ వింటేజ్ లుక్స్‌లో ఒక చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com