మలయాళ నటుడు శ్రీజిత్ రవిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. జూలై 3న ఒక పార్క్‌లో ఆడుకొంటున్న ఇద్దరు బాలికలను దగ్గరకు తీసుకొని.. శ్రీజిత్ తాకరాని చోట తాకుతూ ఇబ్బందికి గురిచేశాడని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీజిత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన మాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa