ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తీస్ మార్ ఖాన్' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 01:03 PM
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న 'తీస్ మార్ ఖాన్' సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాను ఆగష్టు 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. స్టూడెంట్-రౌడీ-పోలీస్ అనేది ఈ సినిమా టైటిల్ కి ట్యాగ్ లైన్ గా వాడారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com