కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఈ సినిమాలో సంజన ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసారు చిత్రబృందం.ఈ సినిమాలో బాబా భాస్కర్ మాస్టర్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందించారు.ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.