అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏజెంట్'.ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో మట్టుట్టి కీలక పాత్రలో నటిస్తున్నరు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ తేదిని ప్రకటించారు. ఈ సినిమా టీజర్ ని ఈ నెల 15న విడుదల కానుంది అని తెలిపారు. ఈ సినిమాకి వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.