సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలు పోషించిన సినిమా "వాంటెడ్ పండుగాడ్". ఈ సినిమాకి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాని సాయిబాబా కోవెలమూడి, వెంకట్ నిర్మిస్తున్నరు.