ఆగస్ట్‌లో సెట్స్‌మీదకు మహేష్ బాబు సినిమా వెళ్లనుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. వీరిద్దరికీ ఇది మూడో సినిమా కావడం విశేషం. ఆగస్ట్‌లో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com