ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 22న రణ్‌బీర్ కపూర్ సినిమా రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 12:27 PM
బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 22న థియేటర్లలో విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాణీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com