బాలీవుడ్ దివా కాజోల్ 47 ఏళ్ళ వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందిస్తోన్న ఓ థ్రిల్లర్ షోలో నటిస్తుంది. ఈ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు బీ టౌన్ టాక్. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ షోకు సుపర్ణ్ వర్మ డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే నటి రేవతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న 'సలామ్ వెంకీ' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.