ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చోర్ బజార్' 19 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 03:47 PM

జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ జంటగా నటించిన "చోర్ బజార్" సినిమా జూన్ 24, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 2.23 కోట్లు వసూలు చేసింది.
చోర్ బజార్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:::
నైజాం :60L
సీడెడ్: 26L
UA:21L
ఈస్ట్: 23L
వెస్ట్: 15L
గుంటూరు: 17L
కృష్ణా: 20L
నెల్లూరు: 17L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కలెక్షన్స్ :2.01కోట్లు
KA+ROI+OS:0.31L
టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :2.23కోట్లు (3.02కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa