సందీప ధార్ - ఈ శ్రీనగర్ బ్యూటీ 2010లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.. 'ఇసి లైఫ్ మే' ఆమె తొలి సినిమా. దబాంగ్ 2, హీరోపంతి, గ్లోబల్ బాబా, 7 అవర్స్ టు గో తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'ఫెర్కీ' సినిమాలో నటిస్తోంది. , మరోవైపు వరుస వెబ్ సిరీస్ లతో సందడి చేస్తోంది. అభయ్, ముంబై, ఫైప్ లాంటి సిరీస్ లో నటించింది. ప్రస్తుతం "Mai: A Mother's Rage" వెబ్ సిరీస్ , చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఈ బ్యూటీ సొంతం. వాటిని కెమెరా ముందు చూపించే అలవాటు కూడా ఉంది. వరుస ఫోటో షూట్స్ చేస్తూ.. సోషల్ మీడియాను హీటెక్కించడం చేస్తుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa