గ్లామర్ పరంగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది ప్రగ్యా జైస్వాల్. తన టైమ్ అయిపోలేదని నిరూపించుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో.. రచ్చ రచ్చ చేస్తోంది బ్యూటీ. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. చాలా కాలంగా మంచి అవకాశం కోసం.. కెరీర్ ను మలుపు తిప్పే సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది ప్రగ్యా. ఆ ముచ్చట అఖండ మూవీతో తీరి పోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ విజయంతో మంచి అవకాశంతో పాటు.. సూపర్ సక్సెస్ కూడా రావడంతో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ.
ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచుతోంది ప్రగ్యా జైస్వాల్.. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ప్రగ్యా అరబ్బు దేశంలో అందాల విందు చేస్తోంది. థండర్ థైస్ చూపిస్తూ హడావిడి చేస్తోంది. వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. షార్ట్ డ్రెస్సులతో మైండ్ పోగొడుతోంది. సినిమాల పరంగా కాస్త డౌన్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. కెరీర్ లో అవకాశాల కోసం సోషల్ మీడియాను గట్టిగా వాడేస్తోంది.