స్టైల్ కొట్టడంలో పోటీ పెడితే... బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ కి ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో సందడి చేస్తుంటుంది..ఈ ముద్దుగుమ్మ. తనదైన మార్క్ చాటుతుంటుంది. తాజాగా కొత్త స్టైల్ లో దిగిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. పచ్చ కలర్ ప్యాంట్, లైట్ కలర్ టాప్ లో వయ్యారాలు ఒలక బోసింది. టాప్ అందాలను హైలై ట్ గా చూపించింది. వాటిని స్టైల్ గేమ్ అంటూ నెటిజన్స్ లైక్ కోడు తున్నారు. షేర్ చేస్తున్నారు. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్ష కులకు బాగా దగ్గరైంది మౌనీ, ఇప్పుడు నటిగా బాలీవుడ్ ను ఏలుతుంది.వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం మౌనీ రాయ్ బ్రహ్మాస్త్రం #Velle సినిమాల్లో నటిస్తుంది.