ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల సత్యనారాయణ చేత కేక్ కట్ చేయించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.