స్టార్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ యాడ్ షూట్ జరుగుతోంది. ఈ యాడ్ లో అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమా వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ తో తీస్తున్న యాడ్ కు ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.