రామారావు ఆన్ డ్యూటీ నుండి కొంచెం సేపటి క్రితమే మాస్ నోటిస్ విడుదలైంది. లక్కులు, గిక్కులు కాకుండా తన వర్క్ మీదే ఆధారపడిన రామారావు తన ప్రొఫెషన్ కోసం ఎంత దూరం వెళ్ళాడు... ఈ దారిలో ఆయన ఎదుర్కొన్న విపరీత పరిస్థితులు ఏంటి... రామారావు తాను అనుకున్న వర్క్ ను పూర్తి చేశాడా... పూర్తిగా తెలియాలంటే ఎల్లుండి విడుదల కాబోయే రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చూడాల్సిందే.
శరత్ మండవ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తుండగా, దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa