సీతారామం టీం రేపు విజయవాడలో సందడి చేయబోతోందని తెలుసు కదా.. రేపే విశాఖపట్నాo లో కూడా సీతారామం ప్రమోషన్స్ చెయ్యనున్నారు. రేపు సాయంత్రం ఆరింటికి వైజాగ్ లోని AU, సర్ CR రెడ్డి కాన్వొకేషన్ హాల్ లో సీతారాములు సందడి చెయ్యబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి డైరెక్టర్ కాగా, విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa