శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్స్ పై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటిస్తూ, నిర్మించిన చిత్రం అగ్ని నక్షత్రం. తాజాగా ఈ చిత్రం నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
ఈ సినిమాలో ప్రొఫెసర్ విశ్వామిత్ర గా మోహన్ బాబు నటిస్తున్నారు. మోహన్ బాబు, మంచు లక్ష్మీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మంచు లక్ష్మీ కూడా నటిస్తున్నారు.