ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 09:59 PM

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా 'విక్రాంత్ రోనా'. ఈ సినిమాకి అనూప్ భండారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న విడుదలైంది.అయితే ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సమాచారం.ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 115-120 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa