నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతా రామం' సినిమాలు ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానున్నాయి. ఆగస్టు 5 నుంచి ఆహాలో 'పక్కా కమర్షియల్', అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 4 నుంచి 'కడువా', ఆగస్టు 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో లైట్ ఇయర్ (తెలుగు డబ్బింగ్), నెట్‌ఫ్లిక్స్ లో ఆగస్టు 5 నుంచి అలియా భట్ నటించిన డార్లింగ్స్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.