సర్రియల్ కామెడీ అనే కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రితేష్ రానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ కీలకపాత్రలు పోషించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఆగస్టు 8వ తేదీ నుండి హ్యాపీ బర్త్ డే డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ మేరకు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa