యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేరీర్ మోడల్ గానే మొలైంది. అక్కడే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి చిత్ర పరిశ్రమ నుంచి సినీ అవకాశాలు ప్రారంభమయ్యాయి. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ సత్తా చూపిస్తోంది. ఈ మేరకు ట్రెండీ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాల విందు చేస్తోంది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా ఎల్లో డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లెహంగా, వోణీలో అచ్చమైన తెలుగమ్మాయిలా అందాలను ఆరబోసిందీ బ్యూటీ. తనదైన శైలిలో ఫొటోలకు పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. తాజాగా పిక్స్ కు తన అభిమానులు ఫిదా అవుతున్నారు.