ప్రముఖ బాలీవుడ్ నటుడు, దివంగత రాజ్ కపూర్ సతీమణి కృష్ణ రాజ్ కపూర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న ఆమె నేటి ఉదయం 5 గంటలకు మరణించారు.. ఈ విషయాన్ని ఆమె కుమారుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. ఆమె మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa