శ్రీ ఇడియట్స్ మేజిక్ రిపీట్ కాబోతోంది. అమీర్ ఖాన్ - కత్రినా కైఫ్ లాల్ సింగ్ చడ్డా' కోసం మరోసారి జతకట్టారు. ఈ నెల 11న లాల్ సింగ్ చడ్డా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ సీజన్-7లో సందడి చేశారు. అమీర్కరీనా. ఈ సందరంగా కరణ్ అడిగిన కొన్ని బోల్డ్ & క్యూట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. దీనికి సంబంధించిన ఏపీసోడ్ ప్రస్తుతం డెస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకి సంబం ధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. పై ఫోటో కి పెక్టర్ పర్ ఫెక్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.