నితిన్ హీరోగా హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న మా తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. దర్శకుడు ఏఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. అంతేకాదు చాలా కాలం తర్వాత నితిన్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ కావడంతో నితిన్ అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఏరియాల వారీగా ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే.. నైజాం – 1,42, 78000 రూపాయల షేర్ ,వైజాగ్ – 69,26755, కృష్ణ – 30,10883, తూర్పు గోదావరి – 46,14641, వెస్ట్ గోదావరి – 22,45616,గుంటూరు – 55,77865, నెల్లూరు – 26,38000 ,సీడెడ్ – 76,11213 ,కర్ణాటక – 18,00000, రెస్టాఫ్ ఇండియా లో – 97,0000 దీనితో మొత్తం మొదటి రోజు మొత్తం – 4,96,72973 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి నితిన్ కెరీర్ లో మరో మంచి ఓపెనింగ్ గా నిలిచింది.