ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాల్లే అనే పాట పోకిరి సినిమాలో మూమైత్ ఆడిపాడుతుంది. ఇదెందుకు గుర్తు చేస్తున్నామంటే.. పవన్ కల్యాణ్ సరసన బద్రీ సినిమాలో నటించిన అమీషా పటేల్ తెలుగు యూత్ ను అట్రాక్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనే పాగా వేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం 50ఏళ్లున్నా.... టీనేజ్ గర్ల్ లా నేటికి ఏ మాత్రం తగ్గలేదనిపి స్తోంది. అమీషా హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారుల్ని మతిపోగొడుంది. నిత్యం ట్విట్టర్, ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతూ ఫాలో వర్స్ ను పెంచుకుం టుంది. బికినీలు, స్కట్ ల వంటి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఇక తాజాగా గ్లామర్ బ్యూటీ ఢిల్లీలో మూవీ షూటింగ్ కు వెళ్లి అమీషా హోటల్ బాత్రూమ్ లో వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టింది. తల వెంట్రుకలను హెయిర్ డ్రయర్ తో ఆరబెడుతూ మిర్రర్ ముందు నిల్చుని వైట్ బాత్ డ్రెస్ లో ఎద అందాలతో జుట్టును ఆరబెట్టుకుంది. నెట్టింట్లో వీడియో వైరల్ గా మారింది. లేటెస్ట్ గా 'దేశీ మ్యాజిక్', 'తుబా తేరా జల్వా', 'ది గ్రేట్ ఇండియన్ క్యాసినో', 'మిస్టరీ ఆఫ్ టూ', 'గదర్-2' చిత్రాల్లో నటిస్తుంది.