ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబు ట్రెండింగ్ లో "కళాపురం" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 15, 2022, 10:19 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన "కళాపురం" ట్రైలర్ యూట్యూబులో, 1M + వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. ట్రైలర్ మొత్తం సినిమా రంగం చుట్టూ తిరగడంతో ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నారు.
కరుణ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, జీ స్టూడియోస్ మరియు R 4ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మణి శర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 26వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
సత్యం రాజేష్, సంచితా బసు, కాషిమా రఫీ, చిత్రం శ్రీను, ప్రవీణ్ యండమూరి, జనార్దన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com