ఓర్మాక్స్ మీడియా దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ యాక్ట్రెస్ లిస్ట్ ని విడుదల చేసింది. ఈ టాప్ తమిళ స్టార్స్ లిస్ట్ లో సిజ్లింగ్ బ్యూటీ నయనతార అగ్రస్థానంలో ఉండగా, సమంత రూత్ ప్రభు రెండో స్థానంలో ఉంది.
టాప్ 10 తమిళ యాక్ట్రెస్ లిస్ట్
నయనతార
సమంత రూత్ ప్రభు
త్రిష కృష్ణన్
కీర్తి సురేష్
ప్రియాంక మోహన్
తమన్నా భాటియా
జ్యోతిక
పూజా హెగ్డే
అనుష్క శెట్టి
సాయి పల్లవి