ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కళాపురం" నుండి స్వామి కోయబాబా పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 15, 2022, 02:13 PM

ఇటీవల విడుదలైన కళాపురం ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యూట్యూబులో ఈ వీడియోకు వన్ మిలియన్ వీక్షణలు దాటి, ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది.
కరుణ కుమార్ డైరెక్షన్లో డిఫరెంట్ జోనర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు R 4ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి స్వామి కోయబాబా పాత్ర పోషించిన జబర్దస్త్ ఫేమ్ అప్పారావు గారి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. పోతే, ఈ చిత్రం ఆగస్టు 26వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa