సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.మలయాళ సీనియర్ నటుడు నెదుంబ్రం గోపి అనారోగ్యంతో కన్నుమూశారు. గోపి గత కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శీలాబతి, అశ్వరోధన్, ఆనందభైరవి, అలీఫ్ వంటి చిత్రాలలో నటించారు.ఆయన పలు సీరియల్స్‌లో కూడా నటించారు.