బుల్లితెర కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన తండ్రి ఇటీవల కన్నుమూశారు.ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు కాళ్లు, చేతులు పడిపోయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం చివరి దశలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు.కాగా,ఆయన మరణించడంతో ప్రవీణ్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది.