పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా అనన్యపాండే నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా అనన్య హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి పూజలు నిర్వహించింది. అనన్యకు విజయ్ తల్లి స్వాగతం పలికి పూజారులతో పూజలు చేయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |