నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా 'రిపీట్'. ఈ సినిమాకి అరవింద్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి స్మృతీ వెంకట్ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీసు అధికారి పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్ కానుంది.