రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ 'RRR' USA బాక్స్ఆఫీస్ వద్ద $14.5 మిలియన్లను రాబట్టింది. ఈ సినిమా 2022లో 1 మిలియన్ డాలర్ మైలు రాయిని దాటిన తెలుగు సినిమాల లిస్ట్ లో అగ్రస్థానంలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, సంయుక్తా మీనన్ మరియు నిత్యామీనన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా $2.40 మిలియన్ల వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన యాక్షన్ రొమాంటిక్ మూవీ 'సర్కారు వారి పాట' $2 సంపాదించింది.
$1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన తెలుగు సినిమాల లిస్ట్ ::::
RRR
భీమ్లా నాయక్
సర్కారు వారి పాట
రాధే శ్యామ్
F3
మేజర్
అంటే సుందరానికి
సీతా రామం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa