ప్రముఖ టీసీ కాండ్లర్ సంస్థ గ్లోబల్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నటి, నిర్మాత మంచు లక్ష్మి పేరు ఉండటం విశేషం. ఈ జాబితాలో, ప్రపంచంలోని 100 మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ ను నామినేట్ చేయబడ్డాయి. ‘టీసీ టెండ్లర్’సంస్థ ప్రతి సంవత్సరం 100 మందిని ఎంపిక చేస్తోంది. అలాంటి జాబితాలో మంచు లక్ష్మి కూడా చేరడం గొప్ప విషయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa