ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్మయి ఎమోషనల్ పోస్టు

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 21, 2022, 09:03 AM

సింగర్ చిన్మయి శ్రీపాద ఎమోషనల్ పోస్టు చేశారు. ఆమె నటుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వీరికి కవలలు జన్మించారు. తాజాగా చిన్మయి తన ప్రగ్నెన్సీపై పలు విషయాలను పంచుకున్నారు. పేరెంట్స్ అవ్వాలని అనుకున్నా కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. సెకండ్ వేవ్ తర్వాత గర్భం దాల్చగా మూడునెలలకే అబార్షన్ అయిందన్నారు. ఆ సమయంలో మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa