బాలీవుడ్ హాట్ భామలకు బీచ్, బాబికినీల తర్వాత బాగా నచ్చేది దుబాయ్ నగరం. అక్కడ ఎక్కువగా గడిపేందుకు సన్నీ లియోన్ ఇష్టపడుతుంటుంది. మౌనీరాయ్ కూడా అంతే. తాజాగా ఈ ముద్దుగుమ్మ దుబాయ్ లవ్ చూపించింది. ప్రస్తుతం దుబాయ్ లో విహరి స్తున్న ఈ ముద్దుగుమ్మ. అక్కడి వీధుల్లో స్టైల్ గా దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది. లైట్ కలర్ గౌను లాంటి డ్రెస్ లో స్టైలీష్ గా కనిపించింది. గత ఏడాది #Velle సినిమాలో అలరించింది మౌనీ. ఈ ఏడాది బ్రహ్మాస్త, మాయాజాల సినిమాలో నటిస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
What are your thoughts on #MouniRoy’s vacation look? pic.twitter.com/Dsrn3g4jwj
— ifallinone (@ifallinone) August 23, 2022