ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన నటి సురేఖ వాణి తన రెండో పెళ్లిపై స్పందించింది.‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పింది. అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని, కానీ తనకు బాయ్‌ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడైతే చేయాలనే ఆలోచన లేదు, అయితే భవిష్యత్తులో చేస్తానో లేదో చూడాలి’’ అని చెప్పింది.