నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 12 న రిలీజై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. ఆగస్ట్ 26న కర్నూలులో 100 కోట్ల విజయోత్సవ వేడుకను జరుపుకోనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాతో నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa