cinema | Suryaa Desk | Published :
Thu, Aug 25, 2022, 03:32 PM
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను తీసిన రాజ్, డీకే దర్శకత్వంలో మరో కొత్త వెబ్ సిరీస్ మొదలు కానుంది. ఇందులో కూడా సమంత నటిస్తోంది. సమంతకు జోడిగా వరుణ్ ధావన్ నటిస్తుండగా ఈ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి. అందుకే మేకర్స్ నటీనటులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో సమంత ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ కోసం మూడు నెలల పాటు కఠిణ శిక్షణ తీసుకోనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com