అంజి దర్శకత్వంలో శ్రీరామ్, శ్రీకాంత్, అర్చన, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన '10th క్లాస్ డైరీస్' సినిమా రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాటుఫార్మ్స్ లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అచ్యుత్ రామారావు, రవితేజ మన్యం ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa