ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వికాంత్ రోణ' ఓటీటీ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 11:38 AM

'కేజీఎఫ్' తర్వాత అత్యధిక కలెక్షన్స్ సెప్టెంబర్ 2 నుంచి జీ5 లో సీమింగ్ సాధించిన కన్నడ సినిమా 'విక్రాంత్ రోణ'. కిచ్చా సుదీప్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. మర్డర్ మిస్టరీ కథాంశానికి గ్రాఫిక్స్ హంగులను జోడించి విజువల్ వండర్ గా దర్శకుడు అనూప్ భండారీ ఈ సినిమాను తెరకె క్కించారు. జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్లు కలెక్ట్ చేసింది. న్నడంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడీ.. ఈ సినిమా ఓటీ, టీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 2 నుంచి జీన్ లో స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa