సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే బిగ్ బాస్-6లో సెలబ్రిటీ కపుల్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.అయితే విడిపోతున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి వందరోజుల ఇంట్లో అలరించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వరుణ్ సందేశ్ - వితిక శేరు దంపతులను హౌజ్ లోకి పంపగా వారితో మంచి ఎంగేజ్ మెంట్ వచ్చిందని ఎండెమొలైన్ మీడియా భావిస్తోందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa