ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2M వ్యూస్ తో "రంగరంగ వైభవంగా" టైటిల్ ట్రాక్ 

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 12:05 PM

నిన్న ఉదయం విడుదలైన "రంగరంగ వైభవంగా" టైటిల్ ట్రాక్ వీడియోకు యూట్యూబులో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 15కే లైక్స్ వచ్చాయి. సాగర్, శ్రీనిషా ఆలపించిన ఈ పాటకు రోల్ రైడా లిరిక్స్ రాశారు.
కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గిరీశాయ డైరెక్ట్ చేసారు. DSP సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు.
ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడంతో సెప్టెంబర్ రెండవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com