ముంబై భామ కృతి శెట్టి మొదటి సినిమా 'ఉప్పెన తో ఒక ఉప్పెనలా దూసుకొచ్చింది. వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ ఏడాది ఏకంగా అరడజను సినిమాలు చేస్తోంది. సినిమాలే కాదు సోషల్ మీడియాలో తన మార్క్ చాటుకుంటోంది. తన ఫ్యాషన్ టేస్ట్ చూపిస్తుంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో ట్రెండీ లుక్ లో కనిపించింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే కృతి నటించిన మూడు సినిమాలు బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.