గ్లామర్ హీరోయిన్ కి అసలు సిసలు నిర్వచనంలా ఉంటుంది 'రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ, నిండైన అందాలు, కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తుంటుంది. బయట ఎప్పుడు కనిపించిన టి షర్ట్, జీన్స్ లో దర్శనమిస్తుంటుంది. తాజాగా 'రంగ రంగ , వైభవంగా' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కేతిక కాస్త కొత్తగా కనిపించింది. నిండైన దుసులో అతిలోక సుందరి తలపించింది. ప్రస్తుతం కేతిక చేతిలో మూడ్నాలుగు సినిమా లున్నాయి. టాలీవుడ్ లో హాట్ కేక్ లా బుక్ చేసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోలు ఈ ముద్దుగుమ్మను బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు.