గ్లిమ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన "రహస్య" మూవీ నుండి లేటెస్ట్ గా టీజర్ విడుదలై ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. మిస్టరీ అడ్వెంచరస్, సైకో థ్రిల్లర్ గా సాగే ఈ టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో నివాస్ శిస్తు, సారా అచార్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటించగా, బుగత సత్యనారాయణ, దాసరి తిరుపతి నాయుడు కీలకపాత్రలు పోషించారు. శివ శ్రీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను SSS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌతమి నిర్మిస్తున్నారు. సంగీతం చరణ్ అర్జున్ అందిస్తున్నారు.