చిన్న చిన్న కథల సమాహారంగా ఈ మధ్యన కొన్ని సినిమాలు వస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది "పంచతంత్ర కథలు" సినిమా. గంగనమోని శేఖర్ రచన - దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈమధ్యనే థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలు పొందింది. కానీ కలెక్షన్లయితే సరిగా రాలేదు.
దీంతో మేకర్స్ ఈ మూవీని వీలైనంత త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురావాలని ప్లాన్ చేసినట్టున్నారు. మరో నాల్రోజుల్లో అంటే ఆగస్టు 31 నుండి తెలుగు ఓటిటి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
మధు క్రియేషన్స్ బ్యానర్ పై మధు నిర్మించిన ఈ చిత్రంలో నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్ తదితర తారాగణం నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa