కొంచెంసేపటి క్రితమే నైట్రో స్టార్ సుధీర్ బాబు పదహారవ సినిమా యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. "హంట్" అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఎనౌన్స్ చెయ్యబడిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విభిన్నంగా, ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చేసేవిధంగా ఉంది.
ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలకపాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఇంకా ఇతర నటీనటుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa